Kane Williamson Apologises To Jofra Archer For Skintone Bias Incident || Oneindia Telugu

2019-11-26 155

New Zealand captain Kane Williamson has apologised to England pacer Jofra Archer for skintone bias incident during a Test match in Mount Maunganui.
#KaneWilliamson
#JofraArcher
#engvsnz2019
#BlackCaps
#garystead
#indvsnz
#cricket


మౌంట్ మాంగని వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ జాత్యాంకార దాడిగి గురయ్యాడు. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వేదికగా జరిగే రెండో టెస్టుకు సెక్యూరిటీని మరింతగా పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది.
మొదటి టెస్టు ముగింపు రోజున గ్యాలరీని ఓ ప్రేక్షకుడు తన పట్ల జాత్యాంకర వ్యాఖ్యలు చేసినట్లు జోఫ్రా ఆర్చర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీంతో జోఫ్రా ఆర్చర్‌కు క్షమాపణ చెప్పిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అనంతరం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.